జూలై 23, 2026

WhatsApp Image 2024 01 23 at 2.10.12 PM

TRINETHRAM NEWS

నరసరావుపేట ఎంపీ లావు రాజీనామాపై నరసరావుపేట ఎమ్మెల్యే కామెంట్స్

నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలో అందరం ఓసీ అభ్యర్థులమే..

అందుకే బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని అధిష్ఠానం భావించింది..

ఎంపీ లావు రాజీనామాతో పార్టీకి నష్టం లేదు..

ప్రాంతీయ పార్టీలలో అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.

-నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

You cannot copy content of this page