జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 17 at 16.11.33

TRINETHRAM NEWS

Nara Bhuvaneshwari immediately responded to the flight passenger’s illness

Trinethram News : Andhra Pradesh : విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తున్న రావుల శశిధర్‌కు అస్వస్థత.

అదే విమానంలో ప్రయాణిస్తున్న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.

సమాచారాన్ని సీఎం పేషి దృష్టికి తీసుకెళ్లిన నారా భువనేశ్వరి.

వెంటనే స్పందించిన అధికారులు..ఫ్లైట్ వద్దకు వైద్యులను పంపించిన అధికారులు

అవుట్ పేషెంట్ సెంటర్‌లో బాధితుడికి చికిత్స అందించిన వైద్యులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nara Bhuvaneshwari immediately responded to the flight passenger's illness

You cannot copy content of this page