Nara Bhuvaneshwari donates 2 crores to Telugu states
Trinethram News : వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన సీఎం చంద్రబాబు సతీమణి,హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎండీ నారా భువనేశ్వరి.హెరిటేజ్ ఫుడ్స్ తరఫున ఆంధ్ర,తెలంగాణ సీఎంల సహాయనిధికి కోటి చొప్పున విరాళం అందిస్తున్నట్టు ప్రకటించిన నారా భువనేశ్వరి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App