జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 02 at 4.47.09 PM

TRINETHRAM NEWS

శ్రీకాకుళంకి రానున్న నారా భువనేశ్వరి

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జనవరి 4వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు రానున్నారని జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవి తెలిపారు.

సోమవారం ఆముదాలవలస నియోజక వర్గ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలలో ఈ విషయం తెలియచేశారు. జనవరి 4వ తేదీన ఆముదాలవలస నారా భువనేశ్వరి వస్తున్నారని అందుకోసం ఏర్పాట్లు చేయాలని కార్యకర్తలకు తెలియచేశారు.

You cannot copy content of this page