WhatsApp Image 2024 06 19 at 14.31.17
Muster for not coming to duty in Singareni
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణిలో ఉద్యోగులు, అధికారుల సమయ పాలనపై సంస్థ సీ అండ్ ఎండీ ఎన్. బలరామ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు డ్యూటీకి రాకుండా మస్టర్ పడితే వేటు తప్పదని మంగళవారం ప్రకటన విడుదల చేశారు. అటెండెన్స్ పడ్డాక ఆఫీసు దాటితే ఉపేక్షించేది లేదని, క్రమశిక్షణ, సమయ పాలన పాటించని ఉద్యోగులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూగర్భ గనుల్లో రోజూ అధికారులు పని ప్రదేశాలు తనిఖీ చేయాలని ఆదేశించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
