International Disabilities Day : మురమండ గ్రామంలో, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 3. కడియం మండలం మురమండ గ్రామం, లలిత డిసెబిలిటీ గ్రూప్,విపి పిఎస్ గ్రూప్, ఆధ్వర్యంలో, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, సందర్భంగా మురముండ గ్రామంలో, వికలాంగులకు దుస్తులు దుప్పట్లు, పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు, గ్రూప్ సభ్యులు, వికలాంగు ప్రెసిడెంట్ అఖిల శశిధర్, గట్టి పార్వతి, గోర్ల చల్లంగి, గట్టి బ్రహ్మాజీ, కోడూరి మని చల్ రావు, రామకృష్ణ, పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Muramunda village, International  Disabilities Day

You cannot copy content of this page

Scroll to Top