Mufti Javed Hussain Qasmi : ముఫ్తీ జావీద్ హుస్సేన్ ఖాస్మి కన్ను మూత

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 17 త్రినేత్రం న్యూస్. దేవరకొండ జామియాతుల్ ఉలేమా నేత , ప్రముఖ ముస్లిం మత పెద్ద ముఫ్తీ మహమ్మద్ జావీద్ హుస్సేన్ ఖాస్మి సాహాబ్ అకాల మరణం చెందారు. వీరి మరణంతో యావత్ దేవరకొండ ముస్లిం సమాజం శోకసంద్రంలో మునిగిపోయారు. జామియతుల్ ఉలేమాకు నేతృత్వం వహించిన ఖాస్మి సహబ్ సేవలు ఎనలేనివి అని మత పెద్దలు కొనియాడారు. వారి మరణం తీరని లోటని పేర్కొన్నారు. ధార్మిక కార్యక్రమాల్లో, మార్గదర్షకత్వలో ఆయన పోషించినపాత్ర చిరస్మరణీయమైనదని కొనియాడారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mufti Javed Hussain Qasmi passes away

You cannot copy content of this page

Scroll to Top