MSF MSU మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీ ప్రభుత్వ జూనియర్ కాలేజ్, చిట్యాల
జయశంకర్ భూపాలపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
చిట్యాల మండలం కేద్రం లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో MSF మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా సీనియర్ నాయకులు అంబాల అనిల్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీలో కమిటీ వేయడం జరిగింది కమిటీ వేసిన అనంతరం అంబాల అనిల్ మాట్లాడుతూ చిట్యాల మండల కేంద్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించే విధంగా ఉద్యమించాలని MRPS అధినేత మంద కృష్ణ మాదిగ ఆశయాలు సాధించేది దిశగా ఎన్నికైన కమిటీ నాయకులు ఉద్యమం లో ముందుకు నడవాలని సమావేశంలో పాల్గొన్న అంబాల మాదిగ మాట్లాడారు ఈ కార్యక్రమంలో MSF మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ టేకుమట్ల మండల అధ్యక్షులు మచ్చ శ్రీకాంత్ పాల్గొనడం జరిగింది మరియు MSF చిట్యాల మండల నాయకులు టేకుమట్ల మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు
MSF మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అధ్యక్షునిగా ఆరేపల్లి వెంకటేష్/ రాకేష్
MSF ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఉపాధ్యక్షునిగా చెవుల విష్ణు
MSU మహాజన స్టూడెంట్ యూనియన్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రధాన కార్యదర్శి గుంటి మన్శి
MSF ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కార్యదర్శి సరిగోమ్ముల రమ్య
MSF ఏం ఐ ఎస్ ఎఫ్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సరిగోమ్ముల శ్యామల
కార్యవర్గ సభ్యులు
మేకల నందిని
ఆకుల పూజ
అవాంఛ ప్రణీత
బుర్ర శ్రీరామ్
వేముల సందీప్ సన్నీ
దానబోయిన శ్రీజ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App