WhatsApp Image 2024 01 02 at 3.55.31 PM
వైరా నియోజకవర్గంలో గొల్లనపాడు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్
వైరా మండలం గొల్లనపాడు గ్రామంలో శ్రీ మాలో త్రాందాస్ నాయక్ ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల పత్రం స్వీకరణ కేంద్రంలో పాల్గొన్నారు మాట్లాడుతూ సోని అమ్మ ఇచ్చిన 6 గ్యారంటీలు ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు మండల స్థాయి నాయకులు గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు
