జూలై 7, 2026

WhatsApp Image 2024 12 19 at 18.06.26

TRINETHRAM NEWS

కోతుల బెడద.
డిండి త్రినేత్రం న్యూస్
డిండి మండల కేంద్రంలో కోతుల బెడద చాలా ఉంది కోతులు ఇండ్లలోకి వచ్చి ప్రజలను కరిచి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
గ్రామ శాఖ మరియు మండల అధికారులు ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం చూపాలని . డిండి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page