WhatsApp Image 2024 12 19 at 18.58.10
హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురు
Trinethram News : Hyderabad : మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై దాడి కేసులో..
మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా..
ఆదేశాలు ఇవ్వాలని కోరిన మోహన్‌బాబు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామన్న హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
