Trinethram News : ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.
ఇది పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డా- అస్సాంలోని గువాహటి (కామాఖ్య) మధ్య రాకపోకలు సాగించనుంది.
అదేవిధంగా ఏడు అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించారు. స్థానికంగా వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


