MLA Kolikapudi : రజక ఆకాంక్ష సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు

TRINETHRAM NEWS

తేదీ : 26/10/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, మండలం, లక్ష్మీపురం గ్రామంలో మనూ గార్డెన్స్ నందు రజక ఆకాంక్ష సమావేశంలో శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆయన వాళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ రానున్న ఆరు నెలల్లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని తిరువూరులో ఏర్పాటు చేసి ప్రారంభోత్సవ కార్యక్రమం జరుపుకుందామని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLAs who participated in the Rajaka Akanksha meeting

You cannot copy content of this page

Scroll to Top