తేదీ : 01/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, మండలం, రేచర్ల గ్రామంలో పెన్షన్లు ఉమ్మడి కూటమి నాయకులు తో కలిసి శాసనసభ్యులు సొంగా. రోషన్ కుమార్ సంబంధిత పెన్షన్ దారులకు ప్రేమ , ఆప్యాయతతో పలకరిస్తూ పెన్షన్లు అందజేయడం జరిగింది.. పెన్షన్ దారులు అందరు కూడా అభినందనలు తెలియజేశారు.
మీలాంటి మంచి మనసుతో ఉన్న డైనమిక్ నాయకుదును గెలిపించినందుకు ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా మంచి పరిపాలన ప్రేమతో అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. టిడిపి సీనియర్ నాయకులు కె. సుబ్బారావు,కె. శ్రీను, యు. అప్పారావు, తదితరులు కూడా పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


