MLA Satyananda Rao : సలాది అబ్బాయి కాపు వర్ధంతి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సత్యానందరావు

TRINETHRAM NEWS

కొత్తపేట : త్రినేత్రం న్యూస్. కొత్తపేట గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు సలాది స్వామి నాయుడు(అబ్బాయి కాపు) వర్ధంతి సందర్భంగా బస్టాండ్ సెంటర్ లోని ఆయన విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అబ్బాయి కాపు చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ,కంఠంశెట్టి శ్రీనివాస్, సలాది రామకృష్ణ, పాలూరి సత్యానందం, బూసి జయలక్ష్మి భాస్కరరావు,ధరణాల రామకృష్ణ,వాసంశెట్టి సత్యనారాయణ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Satyananda Rao pays

You cannot copy content of this page

Scroll to Top