MLA Padi Kaushik Reddy Humiliated : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అవమానం

TRINETHRAM NEWS

Trinethram News : దళిత సర్పంచ్ సరోజను కొబ్బరికాయ కొట్టనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో వివాదం.. సమ్మక్క సారలమ్మ‌ జాతర సందర్భంగా మొక్కులు చెల్లించుకోవడానికి తన భార్య, బిడ్డతో వచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గద్దె వద్ద నుండి ఈడ్చుకెళ్లిన పోలీసులు

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో ఉద్రిక్తత.. పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదం.. కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Padi Kaushik Reddy humiliated

You cannot copy content of this page

Scroll to Top