TRINETHRAM NEWS

నూతన సంవత్సర శుభాకాంక్షలతో కోలాహలంగా ఎమ్మెల్యే నల్లమిల్లి, నివాసం

త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం

రామవరం: నియోజకవర్గం నలుమూలల నుండి ఎమ్మెల్యే, నివాసానికి తరలివచ్చిన టిడిపి, బిజెపి, జనసేన శ్రేణులు, పూల వర్షంతో, శుభాకాంక్షల వెల్లువతో తడిసి ముద్దయిపోయిన నల్లమిల్లి ప్రక్క నియోజకవర్గ శ్రేణులు సైతం క్యూ కట్టడంతో కోలాహలంగా ఎమ్మెల్యే ఇంటి ప్రాంగణం, అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, వ్యాపారులు, పోలీసాపీసర్లు ఒకరేమిటి నియోజకవర్గం మొత్తం అందరి దారి నల్లమిల్లి ఇంటి వైపే, పండుగ వాతావరణాన్ని తలపించిన రామవరం గ్రామం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App