TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : అనపర్తి. అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పెన్షన్లు అనపర్తి మండలానికి సంబంధించి నూతనంగా మంజూరైన 35 మంది వితంతువులకు పెన్షన్లు అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

ఈ కార్యక్రమoలో అనపర్తి మండలం ఎన్ డి ఏ నాయకులు,అనపర్తి టౌన్ ఎన్ డి ఏ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA, Nallamilli, presents pensions