జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 20 at 3.42.02 PM

TRINETHRAM NEWS

“అవ్ని క్లినిక్స్ ఫర్ ఉమెన్” ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

ఈరోజు 132 – జీడిమెట్ల డివిజన్ సుచిత్ర చౌరస్తాలో నూతనంగా ఏర్పాటుచేసిన “అవ్ని క్లినిక్స్ ఫర్ ఉమెన్” ను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ నూతన పరిజ్ఞానం అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటుచేసిన “అవ్ని క్లినిక్స్ ఫర్ ఉమెన్” ప్రేమే లక్ష్యంగా సేవయే మార్గంగా మంచి పేరును గడించాలన్నారు.

ఈ కార్యక్రమంలో సూరారం కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, నదీమ్ రాయ్, సుధాకర్ గౌడ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సమ్మయ్య నేత, నరేందర్ రెడ్డి, ఎల్లా గౌడ్, పోలే శ్రీకాంత్, నదీమ్ రాయ్, విజయ్ హరీష్, సిద్దిక్, ఫేరోజ్, డాక్టర్లు సాయి హర్షిణి, మనోజ్ఞ, శాలిని దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page