జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 20 at 3.45.12 PM

TRINETHRAM NEWS

శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవంలో పాల్గొన్నా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మల్లంపేట్ పరిధిలోని హైరైస్ పి .వి .ఆర్ లో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ :సంతోషాలతో ఎల్లపుడు ఉండాలని అభయ ఆంజనేయ స్వామిని కోరిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page