TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. 04.03.2025 – మంగళవారం. దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామంలో పెరాలసిస్ తో బాధపడుతున్న పెనుబల్లి నానారావు ని పరామర్శించి మెరుగైన వైద్యం అందించేందుకు కృషిచేసి ఫిజియోథెరపీ అందిస్తానని హామీ ఇచ్చారు అనంతరం అశ్వారావుపేట మండలం సున్నంబట్టి గ్రామంలో పైదా మోహన్ రావు అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు అదే గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదంలో వగ్గెల నరేష్ 18 నెలల కుమారుడు ధనుష్ కుమార్ అకాల మరణం చెందగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలన్నారు ఏదైనా సహాయం కావాలంటే తనకు తెలియచేయాలని సూచించారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App