
తేదీ : 01/04 2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తాడేపల్లిగూడెం పట్టణంలో స్థానిక జువ్వలపాలెం యందు శ్రీదేవి పుంత వద్ద శ్రీ చైతన్య ఎమర్జెన్సీ వైద్యశాల వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి. శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
