MLA Balu Naik : ఎరుకలి వెంకటయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్

TRINETHRAM NEWS

డిండి(గుండ్ల పల్లి) మే31 త్రినేత్రం న్యూస్. డిండి* మండలంలోని దేవత్ పల్లి తండా గ్రామానికి చెందిన ఎరుకలి వెంకటయ్య ప్రథమ వర్ధంతి సందర్బంగా నేడు వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఆవిష్కరించి,వారి విగ్రహానికిపూలమాల వేసి నివాళి అర్పించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Balu Naik participated

You cannot copy content of this page

Scroll to Top