అక్టోబర్ 23, 2026
TRINETHRAM NEWS
Minister Statement

Minister Statement : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 01 ; తెనాలి నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సబ్సిడీపై కందిపప్పు, పామ్ ఆయిల్, పంచదార పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ మేరకు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కందిపప్పును తెప్పిచ్చేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు.

అదేవిధంగా మినీ మార్టులు , రైతు బజార్ లలో ప్రజలకు అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. మరి ఇప్పటికే బియ్యం, ఉల్లినీ రాయితీపై తక్కువ ధరకే ప్రజలకు అందిస్తున్నామన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page