జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 30 at 3.17.01 PM

TRINETHRAM NEWS

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

ఏపీలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ.. ఆ రాష్ట్రానికి చెందిన మెగాస్టార్ చిరంజీవిని పార్టీ తరుఫున రాజ్యసభకు పంపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఆయనను యూపీ నుంచి రాజ్యసభ బరిలో నిలపనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా.. ఇటీవల చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్‌ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

You cannot copy content of this page