TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి :

ఏపీలో మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ను నవంబరు 3న జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయనున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ‘టెట్’ ఫలితాలను నవంబరు 2న ప్రకటిస్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App