పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు
Trinethram News : Andhra Pradesh : స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉండే మూర్తి (64) పక్షవాతంతో బాధపడుతున్నాడు. అదే ఆశ్రమంలో ఉండే రాములమ్మ (68) అతనికి సేవలు చేయడంతో ఆరోగ్యం కుదుటపడింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీనికి ఆమె అంగీకరించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App