పద్మపురం మేజర్ పంచాయతీ ప్రజలాకు అందుబాటులొ మమత చారిటబుల్ ట్రస్ట్ సేవలు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్.21:
అల్లూరి సీతారామరాజు జిల్లా. అరకువేలి మండలం.
పద్మాపురం గ్రామపంచాయతీ పరిధిలోగల పింపలు గుడా గ్రామంలో ఈనెల 22వ తారీకు ఆదివారం నాడు. మమత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించు మెగా వైద్య శిబిరం . పంచాయితీలో ఉన్నటువంటి అన్ని గ్రామ ప్రజలు, అలానే కోరాయి పంచాయతీ ప్రజలు. ఈ మెగా వైద్య శిబిరంలో పాల్గొని సద్వినియోగం చేసుకుంటారని కోరుతూ రెండు గ్రామపంచాయతీ ప్రజలు కూడా పాల్గొవాలని కోరుతున్నాము.
అలానే. ముఖ్య అతిథులుగా. అరకు వేలి సబ్ ఇన్స్పెక్టర్ ,పద్మాపురం సర్పంచ్, పద్మాపురం మాజీ సర్పంచ్, కోరాయి సర్పంచ్, పద్మాపురం ఉప సర్పంచ్, పద్మాపురం ఎంపీటీసీ 1.2. వారికి.
స్థానిక వార్డ్ నెంబర్లుకి ఆహ్వానించడం జరిగింది. పంచాయతీ ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ యొక్క మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటారని జన్ని గోపాలు, తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App