WhatsApp Image 2024 12 20 at 19.47.06
తోటలా తయ్యారు ఐనా తోకవలాస రహదారి.
అల్లూరి సీతారామరాజు జిల్లా త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ డిసెంబర్. 21:
అరకు లోయ.అల్లూరి సీతారామరాజు జిల్లా
అరకు వేలి మండలం.సిరిగం పంచాయతీ, సిరిగాం తోకవలస గ్రామంలో బ్రిడ్జి లేక ప్రజల రాకపోకలు కు చాలా ఇబ్బంది పడుతున్నారు. యెంత మంది పాలకులు, ప్రభుత్వాలు మారిన శిరిగాం ,తోకవలస గ్రామ బ్రిడ్జి సమస్యను మాత్రం నెరవేర్చడం లేధు, కావున దయవుంచి మా గ్రామం పరిస్థితినీ మార్చాలని గ్రా మస్తులు, త్రినేత్రం న్యూస్ చానల్ తో తమ గోడు వెల్లబుచారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
