TRINETHRAM NEWS

Trinethram News : మహేష్ బాబు : ఇకపై ప్రేక్షకులే నాకు అమ్మ, నాన్న’.. మహేష్ ఎమోషనల్ స్పీచ్.

ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈరోజు (జనవరి 9న) గుంటూరులో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‏గా జరుగుతుంది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై మహేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.