TRINETHRAM NEWS

కాపు సంక్షేమ యువసేన బాపట్ల నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పసుపులేటి మహేష్ ని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కాపు సంక్షేమ యువసేన అధ్యక్షులు మరియు బాపట్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నవబోతు తేజ గారు, బాపట్ల జిల్లా కాపు సంక్షేమ సేన మహిళా అధ్యక్షురాలు కారంపుడి పద్మిని గారు, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి గారు, బాపట్ల కాపు సంక్షేమ యువసేన యూత్ ప్రెసిడెంట్ కారుమూరి ఆంజనేష్ గారు మరియు కావు సంక్షేమ యువసేన బాపట్ల నియోజకవర్గ అధ్యక్షురాలు కత్తి నాగలక్ష్మి గారు పాల్గొన్నారు.