
Mahatma Gandhi Jayanti : దేవరకొండ డివిజన్ అక్టోబర్ 02, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో మహాత్మా గాంధీ జయంతినీ నిర్వహించారు. సీ ఐ వెంకట్ రెడ్డి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన త్యాగాలు ,సేవలను కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడిచి ఆశయసాధనకు కృషిచేయాలని అన్నారు.
ఈకార్యక్రమంలో ఎస్ ఐ లు నారాయణరెడ్డి, సలాకమ్మ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe