అక్టోబర్ 23, 2026
TRINETHRAM NEWS
Mahatma Gandhi Jayanti

Mahatma Gandhi Jayanti : డిండి( గుండ్లపల్లి) అక్టోబర్ 02, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో డిండి వర్తక సంఘ అధ్యక్షులు పోలవెంకటేశ్వర్లు , డిండి సర్పంచ్ నల్లగంతుల రవి, డిప్యూటీ సర్పంచ్ కౌసర్ రషీద్,జూలూరు వెంకటేశ్వర్లు, యలకుర్తి వేణుగోపాల్ , మల్లయ్య(ఐటిఐ), సముద్రాల రమేష్, కోట్ర మధు , కొత్త విజయకుమార్ ,గాదె రాజు గాదే నరేందర్ , రామకృష్ణ దొంతుచెన్నకేశవులు, సంతోష్ ,ముచ్చర్ల విజయకుమార్, వినోద్, ప్రవీణ్, కాశం సురేష్, గాదె సురేష్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page