
Gandhi Jayanti : దేవరకొండ డివిజన్ అక్టోబర్ 02, త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగానిర్వహించారు.. అధ్యక్షుడు ఎన్ వీ టి సభ్యులు మరియు చిన్నారులతో కలసి గాంధీ పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ (మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ) అక్టోబర్ 2, 1869 న గుజరాత్‌లోని పోర్బందర్లో జన్మించారు అని, ఆయన సత్యం అహింస మార్గాలతో భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన జాతిపిత అని, సహాయ నిరాకరణ ఉద్యమం (1920)ఉప్పు సత్యాగ్రహం (దండి యాత్ర – 1930) క్విట్ ఇండియా ఉద్యమం,
సత్యం, అహింస, స్వదేశీ వాడకం ఆయన ప్రధాన సిద్ధాంతాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, కే పంతులాల్ నాయక్, లీగల్ అడ్వైజర్ ఉమా మహేష్, సముద్రాల వెంకన్న, కౌన్సిలర్ ముత్యాల రవి, తాళ్ల సురేష్ ,సన్నీ , మాకం మహేష్, జగదీశ్వరా చారి, వేణు, శ్రీను, కౌన్సిలర్ సాయి, నారాయణ, సైదులు, వల మల్ల ఆంజనేయులు, కరాటే మాస్టర్ గోపి, భాస్కర్ రెడ్డి, శ్రీనయ్య, కౌన్సిలర్ అజయ్ చంద్ర, సత్యం, అనన్య , కృప శ్రీ ,మహిత, అస్మిత్ రాథోడ్, లక్కీ,హర్షవర్ధన్ రాథోడ్,విక్కి, బాబి, శివ, మహేష్.క్రీడాకారులు , కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe