
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పార్మిషన్ రోడ్డు, రామయ్య గూడా పెద్దమ్మ గుడి నుండి రిక్షా కాలనీ పోయే రోడ్డు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ డి ప్ పండు నుండి 10 లక్షలు మంజూరు చేయడం జరిగింది. గతంలో 100 సంవత్సరాల నుండి కంతా రోడ్డుగా బురద మయంగా ఉన్న రోడ్డు పార్మిషన్ రోడ్డుతో కళకళలాడుతుంది త్వరలోనే ప్రారంభోత్సవానికి ఉంది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
