TRINETHRAM NEWS

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి మద్రాస్ హైకోర్టు జడ్జి సెంథిల్ కుమార్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు.

వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు.