WhatsApp Image 2024 02 19 at 13.12.07
Trinethram News : మేడారం జాతర సందర్భంగా నిలిపివేత.. ఈ నెల 19 నుంచి 26 వరకు లక్నవరంలో పర్యాటకులకు అనుమతి లేదని తెలిపిన అధికారులు, పోలీసులు. మేడారం మహాజాతర భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన పోలీసులు. పర్యాటకులు సహకరించాలని కోరిన పోలీసులు..
