ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
LPG e-KYC Mandatory

LPG e-KYC : త్రినేత్రం న్యూస్ : గృహ వినియోగదారులు, ఉజ్వల యోజన లబ్ధిదారులు ఆగస్టు 16, 2026 లోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని చమురు కంపెనీలు వెల్లడించాయి. ఈ గడువులోగా పూర్తి చేయని పక్షంలో, గృహ ధరలకు సిలిండర్ పొందే అర్హతతో పాటు సబ్సిడీ కూడా నిలిచిపోతుంది.

ఉజ్వల పథకం కింద ఏడాదికి 4 రీఫిళ్లపై లభించే రూ.300 చొప్పున సబ్సిడీ కొనసాగడానికి ఈ ప్రక్రియ అత్యంత ముఖ్యం. ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా, నేరుగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్లి లేదా గ్యాస్ డెలివరీ సిబ్బంది సహాయంతో ఈ-కేవైసీని సులభంగా పూర్తి చేసుకోవచ్చు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page