Trinethram News : CM, మంత్రికి కృష్ణా నీళ్లపై అవగాహన లేదు-హరీష్‌రావు… నీళ్ల పంపిణీ చేసేవరకు ప్రాజెక్టులు ఇవ్వమని ఆపాం… కాంగ్రెస్ వచ్చాక 40 రోజుల్లోనే KRMBకి అప్పగించారు… BRS ఒత్తిడితోనే ప్రాజెక్టులు వెనక్కి తీసుకున్నారు
రాయలసీమ లిఫ్ట్ ఆపామంటూ సీఎం అబద్ధాలు చెబుతున్నారు.. గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి రాయలసీమ లిఫ్ట్ ఆపాం… మా వాదనలతోనే 2021లో NGT స్టే ఇచ్చింది-హరీష్‌రావు
నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లు 99శాతం పూర్తయ్యాయి.. ప్యాకేజ్-2 పనులు పూర్తి చేసి ఉంటే.. 50 టీఎంసీల నీళ్లు నింపుకునే అవకాశం ఉండేది-హరీష్… కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుల వ్యయాలు పెరిగాయి
కాలువలు తవ్వేందుకు టెండర్లను రద్దు చేశారు-హరీష్… పాలమూరు 45 TMCలకు తగ్గించామని సభలో ఒప్పుకున్నారు… పాలమూరులో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం.. వలసలు వాపస్ వచ్చేలా చేసింది కేసీఆర్-హరీష్‌రావు… సమైక్యవాదుల మైండ్‌సెట్‌తో రేవంత్ ఆలోచిస్తున్నారు
-మాజీ మంత్రి హరీష్‌రావు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


