జూలై 11, 2026
TRINETHRAM NEWS
low pressure area over Sri Lanka, which is expected to turn into a low pressure area in the next 72 hours....

Low Pressure : త్రినేత్రం న్యూస్ : రాబోయే రెండు మూడు రోజుల్లో మన రాష్ట్ర కోస్తా ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రాలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాలలో తెల్లవారుజామున మరియు చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో ఉత్తరాంధ్రలోని వైజాగ్ మరియు మధ్య ఆంధ్రలోని విజయవాడ-గోదావరి ప్రాంతాలలో ఈ రోజు, రేపు వర్షాలు తగ్గి సోమవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డాక మళ్లీ పెరుగుతాయని తెలియజేస్తూ…

ఈ వాతావరణ వ్యవస్థ ఎటు కదులుతుందనే దానిపై పూర్తి స్పష్టత రాగానే తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తాము…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page