జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : వలసదారులపై దాడులను ఖండిస్తూ USలోని లాస్ ఏంజెలెస్లో మొదలైన అల్లర్లు ఆరో రోజుకు చేరాయి. ఇప్పటివరకు 400 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు నిన్న రాత్రి కర్ఫ్యూ విధించినా నిరసనలు ఆగలేదు. ఆస్టిన్, టెక్సాస్, చికాగో, న్యూయార్క్, డల్లాస్, డెన్వర్ తదితర నగరాల్లోనూ ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో అధికారులు కర్ఫ్యూ ఎత్తివేశారు. మరోవైపు ప్రెసిడెంట్ ట్రంప్ నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Los Angeles riots.. 400

You cannot copy content of this page