WhatsApp Image 2024 10 28 at 18.03.35
1971 యుద్ధ చరిత్రపై విశాఖ తీరంలో లేజర్ షో
Trinethram News : ఏపీలో విశాఖ బీచ్ రోడ్డులో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆధ్వర్యం లో విక్టరీ ఎట్ సీ వద్ద ఏర్పాటు చేసిన లేజర్ షో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది.
1971 యుద్ధంలో విశాఖ పాత్ర, యుద్ధవీరుల సాహసాల తో పాటు దేశ చరిత్రను గుర్తు చేసేలా లేజర్ నిర్వహించామని ప్రధాన ఇంజినీర్ శివ ప్రసాదరాజు తెలిపారు.
లేజర్ షో కి సహకరించిన భారత నౌకాదళ అధికారులుకు, పోలీసు అధికారులకు ఆయన ధన్యవాదములు తెలిపారు. ఈ లేజర్ షో కి అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
