అక్టోబర్ 29, 2026
TRINETHRAM NEWS
Local Body Elections

Local Body Elections : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 29 ; పెనుగంచిప్రోలు మండలంలో జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల్లో భార్యాభర్తల పోటీ పడుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వారసత్వ రాజకీయాలకు మద్దతుగా 3వ సిగ్మెంట్ నుంచి గజ్జి విజయలక్ష్మి,4వ సిగ్మెంట్ నుంచి ఆమె భర్త కృష్ణమూర్తి ఎన్నికల బరిలో నిలిచారు.

అయితే ఈ క్రమంలో అధిష్టానం విజయలక్ష్మి కి ఎంపీపీ స్థానాన్ని కేటాయించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలవేళ ఇలాంటి కుటుంబ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page