జూన్ 27, 2026
TRINETHRAM NEWS

Trinethram News : అరెస్టుకు ముందు కార్ డిక్కీలో దాక్కుని అరుణ సెల్ఫీ వీడియో..! తనను ప్రెస్, మీడియానే కాపాడాలి అని వీడియో..! కరుడుగట్టిన నేరస్థుడు శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం.. శ్రీకాంత్ అరుణ హాస్పిటల్ రాసలీలల వ్యవహారం పెను వివాదం సృష్టించడంతో పెరోల్ రద్దు చేసిన ప్రభుత్వం..! పెరోల్ మంజూరులో టిడిపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్, హోం శాఖ పాత్రపై ఆరోపణలు! నెల్లూరు రాజకీయాలలో తీవ్ర అలజడి రేపిన అరుణ వివాదం..!

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Srikanth's girlfriend Aruna arrested

You cannot copy content of this page