సెప్టెంబర్ 8, 2026

WhatsApp Image 2024 06 15 at 5.21.00 PM

TRINETHRAM NEWS

Latest former sarpanch of village in Mustyala village of Ramagiri mandal

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగిరి లావణ్య అధ్వర్వంలో భారత స్వతంత్ర సమరయోధులు కుషాల్ కొన్వర్ గారి వర్ధంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది మరియు లావణ్య మాట్లాడుతు భారత స్వతంత్ర ఉద్యమం లో ఎన్నో ఉద్యమాలు చేసి జైలు జీవితం గడిపిన గొప్ప మహానుభావులు క్విట్ ఇండియా ఉద్యమం లో ఉరి శిక్ష తో వీర మరణం పొందిన గొప్ప మహానుభావులు ఉప్పు సత్య గ్రహం ఉద్యమం లో పాల్గొన్నారు అని లావణ్య అన్నారు

భారత స్వతంత్ర సమరయోధులు ఈడ్పుగంటి రాఘవేంద్ర రావు గారి జయంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది మరియు లావణ్య మాట్లాడుతు భారత స్వతంత్ర ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన ఘనత రాఘవేంద్ర రావు ది అని లావణ్య అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Latest former sarpanch of village in Mustyala village of Ramagiri mandal

You cannot copy content of this page