Kuna Srisailam Goud : సుదర్శన్ రెడ్డి కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన కూన శ్రీశైలం గౌడ్

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదరుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డి కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని వారి కార్యాలయంలో ఈరోజు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ , నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గార్లతో కలిసి సుదర్శన్ రెడ్డి ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేయడం జరిగింది..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kuna Srisailam Goud greetings to Sudarshan Reddy

You cannot copy content of this page

Scroll to Top