KTR : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై స్పందించిన కేటీఆర్

TRINETHRAM NEWS

ఇది ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి

త్రినేత్రం న్యూస్ : బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమే

స్పీకర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూన్నారు… ఇది కేవలం ఒక తీర్పు కాదు… అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించడం

తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు… సరైన సమయంలో సమాధానం చెబుతారు – కేటీఆర్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

KTR reacts to Speaker's clean chit to defecting MLAs

You cannot copy content of this page

Scroll to Top