Good governance : సుపరిపాలన లో,తొలి అడుగు, సూపర్ సిక్స్ వివరిస్తున్న,కొత్తపేట, ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పానసీమ జిల్లా, జనుపల్లి గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే , అయితాబత్తుల ఆనందరావు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, అమలాపురం రూరల్ టిడిపి అధ్యక్షులు చొల్లంగి సాయిబాబు, దేవరపల్లి వీరేష్ కుమార్, గ్రామకమిటి అధ్యక్షులు కర్రీ దుర్గారావు, మాజి ఎంపీటీసీ, వాకపల్లి వెంకయ్యనాయుడు, ఈతకోట నాగేశ్వరరావు, రైతు అధ్యక్షులు మట్టా మహాలక్ష్మి ప్రభాకర్, అధికారి బాబ్జీ, నడింపల్లి ఉదయబాబు, కామన రాజు, కైరాం రాము,కొలిశెట్టి సూరిబాబు, గెడ్డం త్రిమూర్తులు, కొప్పిశెట్టి కృష్ణ, ముంగండ సుధాకర్, పిల్లా సత్తిరాజు, ఈతకోట భాస్కరరావు, తాడికొండ శ్రీరామమూర్తి, షేక్ మొహిద్దీన్ భాషా, నల్లమిల్లి శ్రీను, ఖండవిల్లి ధర్మరాజు, లంకలపల్లి శ్రీరామమూర్తి మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, బూత్ ఇన్చార్జిలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kothapeta, MLA, explaining the

You cannot copy content of this page

Scroll to Top