అక్టోబర్ 24, 2026
TRINETHRAM NEWS
CM Chandrababu

CM Chandrababu : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 24 ; ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియలో వచ్చినటువంటి మార్పులపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, పదేళ్ల కాలంలో రాష్ట్రంలో లా మరియు ఆర్డర్ పరిస్థితులు మెరుగయ్యాయని తెలిపారు. గతంలో బయట నుంచి సమస్యలు ఎదురయ్యేవని అన్నారు.

అయితే ప్రస్తుతం అటువంటి సమస్యలు రాజకీయ విధానాల వల్ల ఉత్పన్నమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంస్కరణలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కీలక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నియాంశంగా మారాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page