అదానీ వ్యవహారంపై మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదు : కిషన్ రెడ్డి
Trinethram News : Telangana : Dec 18, 2024,
అదానీ వ్యవహారంపై మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అదానీ రూ.100 కోట్ల సాయంపై రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని విమర్శించారు. మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ వ్యహహారం గురివింద గింజ సామెతలా ఉందని.. ఎందుకోసం అదానితో ఫోటో దిగారని ప్రశ్నించారు. గత పదేళ్లుగా జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విశ్వాసం కోల్పోతూ వస్తుందన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App